ఈ బుడ్డోడు ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ అయ్యాడో తెలుసా ?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంతో మంది బాలనటులుగు గా స్టార్లుగా సూపర్ స్టార్లు గా ఎదిగారు, సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా మహేష్ బాబు బాల్యం లోనే ఎన్నో సినిమాల్లో నటించాడు, కొన్ని సినిమాల్లో హీరోగా క్లూడా నటించాడు ఆ తర్వాత చదువుల కోసం తాత్కాలికంగా విరామం ఇచ్చి మల్లి రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు, ఇలాగె నందమూరి బాలకృష్ణ కూడా బాల్యం లో తన తండ్రి ఎన్టీఆర్ తో కలిసి చాల సినిమాల్లో బాల నటుడిగా చేసాడు, వెంకటేష్ మరియు నాగార్జున వంటి వారు కూడా ఒక్కటి రెండు సినిమాలు బాల్యం లో నటించారు, కానీ బాల నటుడిగా మహేష్ బాబు తర్వాత ఎక్కువ సినిమాలలో నటించిన మరో హీరో తరుణ్.సుమారు 20 సినిమాలకు పైగానే ఈయన బాలనటుడిగా నటించాడు, జూనియర్ ఎన్టీఆర్ కూడా విశ్వామిత్ర మరియు బాల రామాయణం చిత్రాలలో బాల నటుడిగా నటించిన సంగతి మన అందరికి తెలిసిందే, సినిమాల్లోకి రాకముందు ఆయన భక్త మార్కండేయ అనే టీవీ సీరియల్ లో కూడా నటించాడు.ఈ సీరియల్ అప్పట్లో జెమినీ టీవీ లో ప్రతి ఆదివారం ప్రసారం అయ్యేది.

ఇది ఇలా ఉండగా 2005 వ సంవత్సరం లో పవన్ కళ్యాణ్ కథ నాయకుడు పాత్రలో నటించిన బాలు చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అప్పట్లో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు సాధించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది, ఈ సినిమా ద్వారా హీరోయిన్ శ్రేయ కి ఊహించని స్థాయిలో క్రేజ్ వచ్చింది, ఈ సినిమాలో చిన్నప్పటి పాత్ర చేసిన తేజ్ సజ్జ కి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి, బాల్య నటుడిగిగా తేజ సజ్జ చేసిన సినిమాలు అన్ని ఇన్ని కాదు మరియు తేజ సజ్జ చిరంజీవి తో ఇంద్ర సినిమా మరియు మహేష్ బాబు తో రాజకుమారుడు సినిమాలు చేసాడు.

సినిమా విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ క్రిష్, హరీష్ శంకర్ మరియు సురేందర్ రెడ్డిలతో కలిసి అనేక చిత్రాలను చేయనున్నారు. కానీ అంతకు ముందు, బాలీవుడ్ హిట్ పింక్ యొక్క తెలుగు రీమేక్, వకీల్ సాబ్ తో వేణు శ్రీరామ్, విడుదలకు వరుసలో ఉంది. రామ్ చరణ్ విషయానికొస్తే, ఎస్ఎస్ రాజమౌలి యొక్క ఆర్ఆర్ఆర్, ఇందులో జూనియర్ ఎన్టిఆర్ మరియు అలియా భట్ కూడా నటించారు. మహమ్మారి దెబ్బతిన్నప్పుడు చిత్రం షూట్ పురోగతిలో ఉంది. అల్లు అర్జున్ కు పుష్పా పేరుతో సుకుమార్ తో ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఉంది, ఈ చిత్రం రష్మిక మండన్నను తన సహనటుడిగా చూస్తుంది మరియు విజయ్ సేతుపతిని కూడా కీలక పాత్రలో చేస్తున్నాడని పుకారు ఉంది.

1.

2.

3.

4.

5.