బిగ్ బాస్ లెక్కల్లో తేడా ఈ వారం ఎలిమినేషన్.. కంటెస్టెంట్ రీఎంట్రీ వివరాలు లీక్ మండిపడుతున్న నాగార్జున…

కొన్ని ఏళ్ళగా తెలుగు బుల్లి తేరా పై రికార్డు సృష్టిస్తున్న no.1 షో గా నిలబడుతుంది. ఈ బిగ్ బాస్ సీసన్ తో సీసన్ కు సరికొత్త కంటెంట్ తో వస్తున్న ఈ షో ప్రేక్షకులు నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తుంది హిందీ భాషలో 10 సీసన్ లు కంప్లీట్ అయినప్పటికీ తెలుగు లో ఇపుడు బిగ్ బాస్ 4వ సీసన్ నడుస్తుంది ఈ సీసన్ కూడా మంచి ఆదరణ తో దూసుకెళుతుంది.ఇలాంటి పరిస్థిలో 12వ వారం ఎలిమినేషన్ కంటెస్టెంట్స్ రీఎంట్రీ విష్యం లో బిగ్ బాస్ యూనిట్ అదిరిపోయే ప్లాన్ చేశారట.తెలుగు లో ప్రసారం అయిన ప్రతిసారి బర్రి స్థాయిలో రేటింగ్ సాధించింది బిగ్ బాస్ షో.

ఇప్పటివరకు పూర్తీ అయిన ప్రతి సీసన్ లో రేటింగ్ విష్యం లో ఏదొక రికార్డు ని సృష్టిస్తానే వచ్చింది, ఈ కారణం గానే ఈ రియాలిటీ షో సూపర్ సక్సెస్ అయ్యింది ఇక ప్రస్తుత ప్రసారం అవుతున్న నాలుగో సీసన్ సైతం నేషనల్ రికార్డు తో అదిరిపోయే ఆరంభం దక్కించుకుని ముందుకు సాగుతుంది.గతం లో కంప్లీట్ అయిన 3 సీసాన్లు ఒకే తరహాలో సాగాయి అన్న టాక్ వినిపించింది, ఈ సారి కూడా అదే కంటిన్యూ అయితే రెస్పాన్స్ తగ్గిపోయే ప్రమాదం ఉందని బిగ్ బాస్ యూనిట్ ముందుగా నే గ్రహించింది.

ఇందుకోసం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోడం తో పాటు సరికొత్త టాస్క్లు పరిచయం చేస్తూ ప్రేక్షకుల్లో ఆశక్తిని పెంచేస్తున్నారు షో నిర్వాకులు, బిగ్ బాస్ ఇప్పటికి 80 రోజులు పూర్తీ చేసుకుంది, ఇంకా 4 వారాలు మిగిలి ఉన్నాయి తరువాత ఫైనల్ కి రెడీ అవుతుంది ఇపుడు షో పై మరింత ఆశక్తి పెంచేందుకు అదిరిపోయే టాస్కు లు రూపొందిస్తుంది ఇందులో భాగంగానే హిందీ లో ఎంతో పాపులర్ అయిన దెయ్యం ఎంట్రీ ని కూడా తీస్కోచ్చారు.

ప్రస్తుతం ప్రసారం అవుతున్న నాలుగవ సీసన్ కి సంబంధించి ఇంకా 4 వారాలు మిగిలి ఉన్నాయి వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున గారు వెల్లడించారు, ఇపుడు ప్రస్తుతం 7 మంది సభ్యులు ఉన్నారు విలలో 5 మంది మాత్రమే ఫైనల్స్ కి వెళ్లారు అంతే ఇద్దరు ఎలిమినేట్ అవుతారు కాబట్టి మిగిలిన 3 వారలో ఒక వీకెండ్ ఎలిమినేషన్ ఉండదు అని అర్ధం అవుతుంది, 12వ వారానికి సంబంధించి నామినేషన్స్ లో అరియనా గ్లోరీ ,అఖిల్ సార్థక్,మోనాల్ గజ్జర్ ,అవినాష్ ఉన్నారు వీళ్ళలో ఎవరో ఒక్కలు ఎలిమినేట్ అవుతారని ప్రచారం జరుగుతుంది .

అయితే ఎలిమినేషన్ లో ఒక ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్ ఏవిక్షన్ ఫ్రీ పాస్ అనే కొత్త ప్రయోగం చేసారు దీన్ని గెల్చుకోడం ద్వారా ఒక వారం ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నారు అవినాష్ అది ఈ వారం ఆ జరగబోతుంది అనే వార్త తాజాగా లీక్ అయ్యింది, 3వ 4వ వారలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లో ఒక్కలు బిగ్ బాస్ లో రీఎంట్రీ ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది అది ఈ వారం పక్క అని వార్తలు వచ్చాయి.దీనితో రేపో మాపో రీఎంట్రీ ఉంటుందని అనుకుంటారు ప్రేక్షకులు,తాజా సమాచారం ప్రకారం కంటెస్టెంట్లను రీఎంట్రీ ఇపించారట వచ్చే వారం మధ్యలో అది జరిగే అవకాశాలు ఉన్నాయి అని బయట వినిపిస్తాయి ఏది జరుగుతుందో వేచి చూదాం…