ఆ ఊరు నాది! అక్కడ వున్న ప్రజలు నా వాళ్ళు! అంటున్న మెగాస్టార్. ఎం జరిగిందో తెలిస్తే చేతులెత్తి దండం పెడతారు.

ఈస్ట్ గోదావరి జిల్లా , అనపర్తి మండలం , సంపర గ్రామాన్ని మెగాస్టార్ చిరంజీవి గారు దత్తత తీసుకున్నారు. గ్రామ అభివృద్ధి పనులకు 3 కోట్లు కేటాయించారు. గ్రామంలో 36 పనులకు ఎంఎల్ఏ రామ కృష్ణారెడ్డి , రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గం ఇంచార్జ్ మాగంటి రూప సంకుస్తపాన చేశారు. గ్రామo లో చేయబోయే అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. దీనికై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఎంఎల్ఏ , మెగాస్టార్ చిరంజీవి గారు, రూప గారు మీడియా తో మాట్లాడడం జరిగినది. వివరాల్లోకి వెళితే……….

రాజ్య సభ ఎంపి లాట్స్ కి సంభందించి మెగాస్టార్ చిరంజీవి గారు వెస్ట్ గోదావరి జిల్లా లోని పేరుపాలెం సౌత్ అనబడే గ్రామాన్ని “ప్రదాన మంత్రి సాంసద్ అధర్శ గ్రామ యోజన “ కింద దత్తత తీసుకున్నారు. మొగల్తూరులో ఎంపి నిధులు 30 లక్షలతో నిర్మించిన 3 సామాజిక భవనాలు ప్రారంభిoచారు. పేరుపాలెం సౌత్ లో 5 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు చిరంజీవి గారు తీసుకొని దానికి పూజ చేయడం జరిగినది. సర్పంచి మేళం బన్ను అధ్యక్షతన జరిగిన సభలో చిన్నప్పటినుండి ఈ గ్రామం అభివృద్ధి చెందకుంటే దత్తత తీసుకొలనుకునేవారట. రానున్న రోజుల్లో ఇలాంటి మరికొన్ని గ్రామాలను కూడా దత్తత తీసుకుంటానాని ఆయన చెప్పడం జరిగినది. కాగా చిరంజీవి గారు చెప్పినట్లుగానే ఈ రోజు సంపర గ్రామాన్ని దత్తత తీసుకోవడం విశేషం.

తర్వాత అలాంటి అవకాశం మెగాస్టార్ గారికి ఈస్ట్ గోదావరి లోని సంపర గ్రామాన్ని దత్తత తీసుకోకడం వల్ల వచ్చింది. దానికి గాను మెగాస్టార్ గారు ఆ ఊరి యొక్క సమస్యలను తీర్చి దిద్దాలని, ఊరిలో ఇన్ఫ్రా స్ట్రక్చర్ , రోడ్లు , డ్రైనేజీలు , పంచాయతీ బిల్డింగ్స్, ఇంకా కమ్యూనిటీ హల్స్, స్కూల్స్ కి సంభందించిన కొన్ని తరగతి గదులు , ఇలాంటి పనులు సంక్రమoగా పూర్తి చేసి తన వంతు సహకారం అందించడం కోసం సంపర గ్రామాన్ని దత్తతి చేసుకోవడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

ఈ సంపర గ్రామాన్ని దత్తతి తీసుకోడానికి చిరంజీవిగారికి సహకరించిన ఎంఎల్ఏ . రామకృష్ణ రెడ్డి గారికి, అలాగే సర్పంచ్ దొరబాబు గారికి, పెద్ధ మనసుతో తన తాను చేపట్టిన కార్యాన్ని పూర్తి చేయడానికి సహకరించిన పెద్ధలందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విషయం లో రూప గారు తన బృందాన్ని కో –ఆర్డినేట్ చేసి , విలేజ్ కి కావాల్సిన అవసరాలను తెలుసుకొని గారు సంపర గ్రామాన్ని గుర్తించారు. ఇలాంటి గ్రామాలను అభివృద్ధి చేయడం లోనే నక ఎంతో సంతోషం గా వుంటుందని మెగాస్టార్ గారు చెప్పుకొచ్చారు. అందుకు గాను ఆయన 3 కోట్ల రూపాయలు విరాళం అందచేశారు. రామకృష్ణారెడ్డి గారు తన నియోజ వర్గం లో గల సంపర గ్రామాన్ని దత్తత తీసుకొని అందుకు 3 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు మెగాస్టార్ గారికి ధన్య వాదాలు తెలియజేశారు.

రామకృష్ణ రెడ్డి గారు కేవలం మూడు మాసాలలోనే చిరంజీవి గారు అనుకున్న పనులు పూర్తి చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారని మీడియా సోదరుల ముందు చెప్పడం జరిగినది. మెగాస్టార్ గారి తరపున ప్రతినిది గా రూప గారు ఈ కార్యక్రమాలను నివరహించబోతున్నారని చెప్పుకొచ్చారు. దీని ప్రారంబవత్సవానికి మెగాస్టార్ గారు కూడా వచ్చి అశీస్సులు అందించాలని కోరారు. చిరంజీవి గారు చేపట్టిన ఈ సంకల్పం తో ప్రజలలో రియల్ శ్రీమంతుడిగా నిలిచిపోయాడు. ఎంపి గా వున్నపుడు కూడా ఆయన ఎన్నో సామాజిక పనులు చేయడం జరిగినది . కానీ ప్రస్తుతం ప్రభుత్వం తో ఎటువంటి సoబందం లేకుండా మొన్నటికి మొన్న తన ఏర్& బ్లడ్ బ్యాంక్ ద్వారా కరోన రోగులకు పప్లాస్మా దానం. నేడు సంపర గ్రామ అభివృద్ధి లాంటి పనులు చేయడం అభిమనులలో కూడా సామాజిక మార్పు తీసుకొచ్చేలా వుండడం చిరంజీవి గారికి మాత్రమే సాధ్యం.