గంగా నది కోసం మీరు చేసిన ప్రాణ త్యాగం మరువలేనిది – ఎమోషనల్ అయిన పవన్ కళ్యాణ్

జీడీ అగర్వాల్ గారు హరిద్వార లోని మైత్రి సదన ఆశ్రమం లో గంగా కాలుష్యానికి గురి కాకూడదు దానికి ఎలాంటి ఆటంకాలు లేని ప్రవాహం ఉండాలి గంగా తళుకు పవిత్రతని రక్షించాలి అనుకుంటూ ఆయన నూటపదకొండు రోజులు ఆహారం మానేసి ఆయన చేసిన నిరాహారదీక్ష ఆయనని బలి తీసుకుంది .

ఒక ఐఐటీ లో పని చేసే ప్రొఫెషర్ ఆయన మైత్రి సదన లో ఆశ్రమం సన్యాసం స్వీకరించి కాలుష్యం లేని గంగా కోసం అయినా పరితపించి గంగా నదిలోని విశిష్టత దేశానికి ఎంత మంచిది అనేది దానిలో ఉండే ఔషధ గుణాలు ప్రజలికి ఎలా పని చేస్తాయి కాలుష్యానికి గురి అవకుండా దాని తాలూకు ఔషదాలతో కూడిన ఆ గంగా జాలం అందరికి లభించాలని దేశానికి లభించాలని మంచి లోటు అయినా ఆలోచన తో తాను చేసిన ప్రాణత్యాగం మనం అందరం మర్చిపోలేరు ఇది అయినా రొండోపుణ్య తీది..

2018 లో నిరంతర గంగా ప్రవాహం ఉండాలి కాలుష్యం లేని గంగా ప్రవాహం ఉండాలని చెప్పి దాని కోసం అయినా నూటపదకొండు రోజులు నిరాహార దీక్ష అయినా ని బలి తీసుకుంది అది నా దృష్టి కి వచ్చి నేను వారికీ నివాళు అరిపించడం జరిగింది పోయిన సంవత్సరం మైత్రి సడన్ కి వెళ్లి కానీ ఈ రోజు ప్రత్యేక కోవిద్ పరిస్తుతులు వల్ల నేను వేళ్ళ లేక పోతున్నాను..

అయిన త్యాగం దినం గా దీని మనం అందరం గుర్తించి మనలోది ప్రేనన కలిపించింది కూడా జీడీ అగర్వాల్ గారి త్యాగం జలాన్ని గంగా తో పోలుస్తాం ఎపుడు ఆ గంగా తాలూకు పవిత్ర అంతా దేశం మొత్తం ప్రవహిస్తూ ఉంటుంది..అలాంటి గంగా జలాన్ని సామ్రహించుకోవాలి జీడీ అగర్వాల్ చేసింది కేవలం ఒక హరిద్వార లో ఉండే లేదంటే ఉత్తర దిక్కు రాష్ట్రానికి పరిమతం కాదు ప్రతి దేశం లోని ప్రతి నది కూడా దాని విశిష్టత ని కాపాడుకోవాలి అది కాలుష్యానికి గురి కాకుండా ఉండాలని చెప్పి అయిన ఇచ్చే సందేశం మనం అందరం ఆచరిద్దాం …