ఎవరికి తెలియని నిహారిక – చైతన్యల ప్రేమ కథ …

మెగా నాగబాబు కూతురు నిహారిక చైతన్య ప్రేమ వివాహం చేసుకున్నారా లేదా ఇది పెద్దలు కుదురిచ్చిన్న వివాహం చేసుకున్నారా అనేది ఇపుడు అభిమానులు సెర్చ్ చేస్తున్నారు,ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం ఇప్పటివరకు స్పష్టత లేదు కానీ పెద్దల కుదిర్చిన వివాహం అనే పైకి తెలుస్తుంది. ఇన్ని సందేహాలకు చెక్ పెటేసారు తాజాగా మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక చైతన్య ల ప్రేమ కాదని మెగా బ్రదర్ నాగబాబు స్వయం గా చెప్పారు. ఉదయపూర్ లోనే ఉదయ్ విల్లాస్ పాలస్ లో మెగా ఫామిలీ మెంబెర్స్ తో పాటు అత్యంత సన్నిహితుల మధ్య నిహారిక పెళ్లి అంగరంగ వైభోవం గా జరిగింది. వీళ్ల ఇద్దరు ప్రేమించుకున్నారని తరువాత ప్రేమ కథ తనకి తెలిసిందని నాగబాబు తెలిపారు.

ఈ ప్రేమాయణం తరువాతే వీళ్ల పెళ్లి కుదిరిందని అనే విష్యం కూడా చాలా మందికి తెలిదు పెద్దలు కుదిరించిన వివాహం అని ఇప్పటివరకు అందరు అనుకున్నారు చాలా కాలం గా ప్రేమలో ఉన్న నిహారిక చైతన్య, తమ ప్రేమని పెద్దల అంగీకారం తో పెళ్లి పీటల దాక తెస్కుకెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు ఎందులో భాగంగా నే నాగబాబు కి దగ్గర అయేందుకు జొన్నలగడ్డ చైతన్య జూబ్లీ హిల్స్ లోని అపోలో జిమ్ లో చేరారు, అదే జిమ్ లో నాగబాబు వర్క్ ఔట్ చేస్తూ ఉంటారు. చైతన్య చిన్నగా నాగబాబు తో పరిచయం పెంచుకుని రోజు విష్ చేయడం చేస్తూ ఇంప్రెస్స్ చేయడం మొదలు పెట్టారట 2017 నుండి చైతన్య నిహారిక ప్లాన్ మొదలైంది,చివరకు గత ఏడాది నిహారిక తన తండ్రితల్లికి ప్రేమ వివాహం వెల్లడించింది, నాగబాబు కి చైతన్య గురించి సమాచారం ఇచ్చింది. ఆ తరువాత నాగబాబు కుటుంబం చైతన్య కుటుంబం గురించి ఆరాతీసారు.

జొన్నలగడ్డ చైతన్య తండ్రి గుంటూరు ఐజీ. ప్రభాకర్ రావు అయిన గురించి తెలుసుకున్న తరువాత నాగబాబు నిహారిక లవ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ప్రభాకర్ కు చిరంజీవి కి మంచి సంబంధం ఉండటం తో నిహారిక పెళ్ళికి ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫిగా సాగింది. ఇటు మెగా ఫ్యామిలీ కి ఎంత పేరు ఉందో ఎంత పెద్ద కుటుంబమే అటు గుంటూరు జిల్లాలో ప్రభాకర్ రావు కి కూడా అంటే పెద్ద పేరు కుటుంబం ఉంది, దీనితో గా ఐజీ అయిన పని చేయడం అయిన కుటుంబం కూడా చాలా మంచి పేరు ఉండటం గుంటూరు జిల్లాలో వాళ్లకు అంటూ బాగా పేరు పలుగుబడి ఉండటం తో ముఖ్యం గా అన్న మెగాస్టార్ చిరంజీవి కి ముందు నుంచి మంచి పరిచయం ఉండటం ఇవ్వని కూడా నాగబాబు కి ఈజీ గా ఈ విషయాల గురించి తెలుసుకోడానికి కలిసి వచ్చాయి.

చిరంజీవి గారు కూడా వాలా కుటుంబం గురించి మాట్లాడటం తో మొత్తానికి వీళ్ల ఇద్దరి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది .దాదాపు 5 ఏళ్ల గా వీళ్ల ప్రేమ కొనసాగుతుంది. ఈ విషయాలు ఏవి బయటకి తెలియలేదు తాజాగా నాగబాబు ఏ ఈ విషయాన్ని తెలియ చేసారు ఇలా ప్రేమ వివాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫిగా సాగిందని. నాగబాబు నిహారిక చైతన్య ప్రేమ వివాహం ని సీక్రెట్ గా భయపెట్టారు. మొత్తానికి అంగరంగ వైభోవం గా ఉదయపూర్ లోని పాలస్ లో గొప్పగా ఈ వివాహం జరిగింది. 5 ఏళ్ల ప్రేమకి చివరకి పెద్దల అంగీకారం ఈ కొత్త జంట ముద్దు మూళ్ళ బంధం తో ఇద్దరు ఒకటి అయ్యారు వీళ్ల ఇద్దరికీ బెస్ట్ విషెస్ తెలియచేస్తున్నారు టాలీవుడ్ సినీ ప్రముఖులు అంటే కాదు రిసెప్షన్ కూడా బాగా గ్రాండ్ గా జరిగింది. చైతన్య ఒక ఐజీ కొడుకుల కాకుండా ఒక ప్రముఖ ఎంఎన్ సి కంపెనీ లో మేనేజర్ లెవెల్ గా కీలకమైన వంటి పోసిషన్ లో ఉన్నారు బాగా ఉన్నత చదువులు చదుకుని మంచి ఉద్యోగం లో స్థిరపడ్డారు.