నా కల నెరవేరే టైం వచ్చేసింది తమ్ముడ్లు

మెగా స్టార్ చిరంజీవి ఆయనకి ఉన్న క్రేజ్ గురించి తెల్సిందే,ఒక్క పక్క సినిమాల తో పాటు సామాజ సేవలు అందిస్తూ ముందుకి వెళ్తున్నారు,ఎన్నో క్యారెక్టర్ లు చేస్తూ ఎన్నో హిట్స్ నిలిచాయి.ఇపుడు ఉన్న కరోనా వల్ల బయట షూటింగ్ లు కూడా ఆపేసారు, అటు సినిమా ఇండస్ట్రీ వాళ్లకి కొంచెం ఇబ్బంది గా ఉన్నపటికీ , కొన్ని షూటింగ్స్ స్టార్ట్ చేసారు.

మెగస్టార్ గారికి 2 దేశాబ్దాల నాటి కల ఒకటి మిగిలిపోయింది,సినిమా ఇండస్ట్రీ కి స్టూడియో లు చాలా కీలకం, ఔట్డోర్ షూటింగ్ తప్పించి,ఇన్డోర్ షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ కూడా స్టూడియో లో జరుగుతుంటాయి.

తెలుగు సినిమా కి సంబందించి రామోజీ ఫిలింసిటీ ,సారధి ,పద్మాలయ,అన్నపూర్ణ , రామానాయుడు,ఎక్కువ సినిమాలు,సీరియల్స్ రామోజీ ఫిలింసిటీ లో జరుగుతుంటాయి అన్ని రకాలా ఫెసిలిటీస్ , అక్కడ దొరుకుతాయి ఇపుడు ఈ రంగం లో కి మెగస్టార్ చిరంజీవి గారు కూడా అడుగుపెడ్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఔటర్ రింగ్ రోడ్ లో స్టూడియో నిర్మాణానికి మెగస్టార్ ఆశక్తి చూపిస్తున్నారని వార్తలు వస్తున్నాయి .చిరంజీవి గారి అక్కడ ఉన్న 10 ఎకరాల స్థలం లో స్టూడియో ని నిర్మయిస్తున్నారని ప్రచారం వినిపిస్తుంది,అన్నపూర్ణ స్టూడియో లాగా షూటింగ్ ఫ్లోర్ లు రిలాక్సింగ్ కి రూమ్ లు ,కాబిన్స్ ,అన్ని ఉండేలా చూసుకుంటాం అని చెప్పారు, సీరియల్స్,ఈవెంట్స్ ,రియాలిటీ షో,మినీ ఈవెంట్స్ అన్ని జరుపుకునేలా రెడీ చేస్తాం అని చెప్పారు .

ఈ వార్త ఫిలిం ఇండస్ట్రీ లో బాగా వైరల్ అయింది అది కన్ఫర్మ్ చేయడానికి మెగా ఫామిలీ నుండి ఆఫిషల్ న్యూస్ రావాల్సి ఉంది,ఈ మధ్యనే అల్లు అరవింద్ గండిపేట సమీపం లో అల్లు స్టూడియోస్ నిర్మాణాన్ని స్టార్ట్ చేసారు ,చిరంజీవి గారు వైజాగ్ లో స్టూడియో నిర్మిస్తారని వార్తలు వచ్చాయి అది అపుడే ఆగిపోయాయి ఇపుడు హైదరాబాద్ లో మొదలు పెడ్తున్నారు గాసిప్స్ వస్తున్నాయి అది మెగస్టార్ నుండి న్యూస్ వచ్చేదాకా వెయిట్ చేదాం.