గాయకుడు రఘు కుంచె కుమార్తె వివాహ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి అల్లరి చుడండి

రఘు కుంచె గారు అనగానే గుర్తొచ్చేది అయిన పాడిన “ఎందుకె రావణమ్మ” సాంగ్ ఆ పాట కి నంది అవార్డు,నేనింతే సినిమాలో ఓహ్ ఐ మిస్ యు సాంగ్ తో సంతోషం అవార్డు గెల్చుకున్నారు. అంతకముందు 600 సినిమాలో పాటలు పాడారు కానీ బంపర్ ఆఫర్ సినిమాలో పాట తనకి మంచి హిట్ ని ఇచ్చింది. నటుడు సంగీత దర్శకుడు,ప్లేబ్యాక్ సింగర్, , గేయ రచయిత, డబ్బింగ్ ఆర్టిస్ట్ మరియు తెలుగు, తమిళ మరియు కన్నడ భాషలో పాడారు.

బాచి సినిమా తో ఇండస్ట్రీ లో అడుగుపెట్టారు,డైరెక్టర్ అవకముందు సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మరియు వివిధ తెలుగు టీవీ ఛానెళ్లకు యాంకర్‌గా పనిచేశాడు,5 నంది అవార్డ్స్ లు గెల్చుకున్నారు .ఆహా నా పెల్లంటా, దగ్గరాగ దూరంగా, దేవుడు చెసినా మనుషులు, లేడీస్ & జెంటిల్మెన్,మామా మంచు అల్లుడు కంచు, నాయకి, సి / ఓ గోదావరి, 47 డేస్, రాగాలా 24 గంటల్లో, పలాసా 1978 ,విరాట్ (కన్నడ), నాయగి (తమిళం),డోంగాటా సినిమాకి IIFA UTSAVAM లో ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు.

రఘు గారు మాజీ క్లాసికల్ డాన్సర్ కరుణను వివాహం చేసుకున్నారు కుమారుడు గీతార్థ్ , మరియు కుమార్తె రాగ పుషమి వరుడు ఆశిష్ వర్మ తో అక్టోబర్ 29 న ఘనంగా వివాహం జరిగింది.ఈ పెళ్ళికి సినీనటులు,సింగర్స్,సెలబ్రిటీస్ అందరు హాజరు అయ్యారు.

పెళ్లి లో స్పెషల్ గెస్ట్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా వివాహ వేడుక లో హాజరు అయ్యారు .రాగ పుషమి మరియు ఆశిష్ ని ఆశీర్వదించి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు, అది చూసి అందరు ఆశ్చర్యపోయారు ,చిరంజీవి గారితో సెల్ఫీ లు దిగి అవ్వని ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

వి.వినాయక్,ఆర్. పి. పట్నాయక్,మరియు సెలబ్రిటీస్,సింగర్స్ అందరు పెళ్లి కి హాజరు అయ్యారు.ఎంతో గొప్పగా జరిగింది పెళ్లి కోవిడ్ కారణం గా కొంతమందిని వేదికకు ఆహ్వానం చేసారని తెలుస్తుంది.చిరంజీవి గారు ప్రస్తుతం “ఆచార్య” ప్రాజెక్ట్ తో బిజీ షెడ్యూల్ లో ఉన్నారు ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ అవ్వబోతోంది, ఈ సినిమాకి మణిశర్మ గారు సంగీతం అందిస్తున్నారు.కోవిస్ కారణం గా షూటింగ్ ఆగిపోవడం వల్ల ఇంత లేట్ అయిందని. ప్రస్తుతం తగ జాగ్రత్తలు తీసుకుంటు మొదలు పెడ్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.