మెగా ఫామిలీ లో టెన్షన్ షాక్ లో కుటుంబసభ్యులు అసలు ఎం జరిగింది?

మెగాస్టార్ చిరంజీవి గారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మధ్య మల్లి విబేధాలు మొదలయ్యాయి అవును అంటున్నారు రాజకీయా వర్గాలు వీళ్ళ ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నపటికీ రాజకీయంగా వీళ్ళ ఇద్దరు వేరే బాటలో నడుస్తూ ఉంటారు,చిరంజీవి గారు అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు యువరాజ్యం పార్టీ కి అధ్యక్షుడు గా పని చేసారు.చిరంజీవి గారు ఎక్కువ శాతం సినిమాలో బిజీ అయి కొన్ని కారణాల వాళ్ళ రాజకీయాలో కొనసాగలేక ఆ తరువుత తన ప్రజారాజ్యం పార్టీ ని కాంగ్రెస్ పార్టీ లో విలీనం చేసి రాజ్యసభ సభ్యుడు అయ్యారు.

ఆ పై కేంద్ర మంత్రి గా మన్మోహన్ సింగ్ కాబినెట్ లో పర్యేతశాఖ మంత్రి గా పని చేసారు 2014 ఎన్నికలో ఆంధ్ర ప్రదేశ్ తరుపున స్టార్ క్యాంపేర్ గా పని చేసారు నిర్వహించారు రాజకీయాల్లో అచ్చురాదని భావించి పూర్తిగా వాటిని పక్కన పెట్టారు చిరంజీవి గారు. తన సినిమాలు చేస్కుంటు రీఎంట్రీ ఇచ్చారు ఆ క్రమం లోనే జి.హెచ్.ఎంసీ ఎన్నికలో కెసిఆర్ సినీ పరిశ్రమకు ఎన్నో రైతులకి పాటు కొన్ని సబ్సడీలు ప్రకటించడం తో చిరంజీవి గారు ఇండైరెక్ట్ గా టీఅర్ఎస్ కి వోట్ వేయమని చెప్తున్నారు అదే సమయం లో పవన్ కళ్యాణ్ గారు మాత్రం బీజేపీ కి వోట్ వేయమని అభిమానులకు చెప్తున్నారు.

జి.హెచ్.ఎంసీ ఎన్నికలో ముందుగా జనసేన పోటీ చేయాలని అనుకున్న ఆ తరువాత బీజేపీ అభ్యానతో పోటీ నుండి తప్పుకున్నారు, అంతే కాదు తమ అభిమానులకు బీజేపీ కి వోట్ వేయమని చెప్తున్నారు,ఈ రకం గా మెగా ఫామిలీ లో అన్నయ తెలంగాణ లో అధికారి గా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతుంటే తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు మాత్రం కేంద్రం లో బీజేపీ కి వోట్ వేయమని చెప్తున్నారు.

దీనితో మెగా ఫామిలీ లో జి.హెచ్.ఎంసీ ఎన్నికలు చిచ్చు పెడుతాయి అని చెప్తూ ఉన్నాయి మెగా అభిమానులు మొత్తం గా హైదరాబాద్ మహానగర పాలిక ఎన్నికలో మెగా ఫాన్స్ ఎవరి వైపు మొగ్గు చూపుతారని అని చూడాలి మొత్తం చూసుకుంటే మెగా ఫామిలీ హీరో లు సినిమాలు చేస్తే హైదరాబాద్ అభిమానులు సినిమా వరకే తమ అభిమానం చూపుతూ ఉన్నారు వోట్ వేసే సమయానికి వస్తే ఎవరికి వారు వాళ్లకీ వోట్ వేస్తూ ఉన్నారు అభిమానులు ఇపుడు మొత్తంలో ఎన్నికలో సినిమా వాలా ప్రభావానికి హైదేరాబద్ ప్రజలు లొంగరు అనే విష్యం ఎన్నోసార్లు స్పష్టం అయింది అయిన ఈ ఎన్నికలో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు అంశాల పై ఇపుడు హాట్ టాపిక్ గా మారింది .