చిరంజీవి సినిమాకి బ్రేక్ విషయం తెలిస్తే షాక్ అసలు నిజం ఏంటి?

మెగాస్టార్ చిరంజీవి గారు వరస సినిమాలో బిజీ గా ఉన్నారు ప్రస్తుతం 152 వ చిత్రం ఆచార్య పేరుతో తెరకు ఎక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది కరోనా వైరస్ కరుణాంగా ఆచార్య షూటింగ్ కొన్ని నెలలు గా ఆగిపోయింది ఇటీవలే కరోనా ప్రభావం కాస్త తగ్గిన వెంటనే మరో షెడ్యూల్ మొదలైంది ,ఈ చిత్రం లో రామ్ చరణ్ గారు మాజీ నెక్సలైతే గా కనిపిస్తారని సమాచారం హల చల్ చేస్తుంది అంతే కాదు దాదాపు 30 నిముషాలు ఈ పాత్ర కోసం హైలెట్ గా ఉంటుందట.

ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్ గారితో ఒక ప్రత్యేక పాటలో డాన్స్ చేస్తుంది ఇప్పటికే ఈ షూటింగ్ లో చిత్రబృందం పలుగొంది. ఆచార్య లో ముందు నుండి త్రిష ని అనుకుంటే కొన్ని కారణాల వాళ్ళ ఆగిపోయింది ఆ ప్లేస్ లో కాజల్ ని సెలెక్ట్ చేసుకున్నారు అయితే చిరంజీవి గారు ఆచార్య షూటింగ్ లో ఉండగానే మరో సినిమాకి ఒప్పుకున్నారు ఒక మలయాళ సినిమాని తెలుగు లో రీమేక్ చేస్తున్నారు.

మలయాళం లో గత సంవత్సరం లో వచ్చిన లూసిఫెర్ సినిమా సూపర్ హిట్ అయింది మోహన్ లాల్ నటించిన ఈ పొలిటికల్ కలర్ మూవీ చాలా విజయాన్ని సాధించింది అయిన కెర్రిర్ లో ఇదొక మంచి చిత్రం అనే చెప్పచు దాంతో ఈ సినిమాను చిరంజీవి గారితో రీమేక్ చేయాలనీ ఉదేశ్యం తో ఆ తెలుగు రీమేక్ హక్కులు రామ్ చరణ్ సొంతం చేసుకున్నారు అప్పటినుండి ఈ సినిమా రీమేక్ బాధ్యతలు ఎవరికి అప్పగించాలని ఆశక్తి గా మెగా అభిమానుల్లో ఆశక్తి మొదలైంది.

ఈ సినిమా రీమేక్ కి సుజిత్ దర్శకత్వం వహిస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి అందులో భాగంగా సుజీత్ తెలుగు నేటివిటీ కి తగ్గట్టు గా కధలో మార్పు చేసారని అదే సుజీత్ చేసిన మార్పులు చిరంజీవి గారికి నచ్చలేదట అంతే కాదు సుజీత్ రాసిన స్క్రిప్ట్ తో ఆనందపడలేదు తృప్తి పొందలేదు చిరంజీవి గారు.సినిమాల సెలక్షన్ లో చిరంజీవి గారి చాలా జాగ్రత్తగా ఎంచుకుంటారు అందుకే అయిన చాలా వరకు సినిమాలు అన్ని బర్రి హిట్స్ ని కొట్టాయి

ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు అనుభవం ఉన్న డైరెక్టర్ వీ.వీ వినాయక్ గారితో చేయించాలని అనుకున్నారు ఇపుడు వీ.వీ.వినాయక్ కూడా కాదని ఈ సినిమా బాధ్యతలు మోహన్ రాజా కి అప్పగించారు అయితే ఈ సినిమా అప్పట్లో మొదలయేలా కనిపించట్లేదు స్క్రిప్ట్ విష్యం లో చిరంజీవి హృదయపూర్వక సంతృప్తి చెందలేదు అందుకే మెహర్ రమేష్ సినిమాని లైన్ లో ముందుకి తీస్కోచ్చారట దానితో లూసిఫెర్ సినిమా మరింత ఆలస్యం అయేలా తెలుస్తుంది. చిరంజీవి గారు చేయబోయే సినిమా లూసిఫెర్ కంటే ముందు మెహర్ రమేష్ చేసే వేదలమ్ మన ముందుకి రాబోతుంది అని తెలుస్తుంది.