చిరంజీవి గురించి రాజశేఖర్ చెప్పిన మాటలు వింటే చేతులు ఎత్తి దండంపెడుతారు

రాజశేఖర్ గారి కి కరోనా వచ్చి కొంచెం తీవ్రమైన అయింది,సిటీ న్యూరో హాస్పిటల్ లో చికిత్స తీస్కున్నారు, నిన్న హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు.నెల రోజుల నుండి కరోనా వల్ల వాళ్ల కుటుంబ సభ్యలు అందరు కరోనా బారిన పడ్డారు.జీవిత గారు వల్ల ఇద్దరు కుమార్తలు శివాని,శివాత్మిక వేళా అందరికి కి కూడా కరోనా సోకింది చికిత్స తీస్కోడం వల్ల త్వరగా కోలుకున్నారు బయట పడ్డారు. కొద్దీ రోజుల క్రితం రాజశేఖర్ గారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని ఆరోగ్యం విషమించిందని పరిస్థితి ఉద్రిక్తత గా మారింది.అయితే కుమార్తె శివాత్మిక ట్విట్టర్ లో పోస్ట్ చేసారు, అది చుసిన వెంటనే చిరంజీవి గారు మరియు నటులు అందరు నాన్న గారికి ఏమీ కాదు అని ధైర్యం గా ఉండమని చెప్పారు.

సిటీ న్యూరో సెంటర్ డాక్టర్స్ అందరు వాళ్లకి మంచి సేవలు అందించారని ప్రత్యేక డాక్టర్ కృష్ణ గారిని సొంత కుటుంబం సభ్యలో ఒకరి గా చూస్కున్నారని ధన్యవాదాలు అంటూ తన కోసం ప్రార్థనలు చేసిన వాళ్ల అందరికి కూడా ధన్యవాదాలు తెలిపారు.

మన టాలీవుడ్ ఇండస్ట్రీ మరియు బాలీవుడ్ లో కూడా చాలా మంది యాక్టర్స్ కి కరోనా వచ్చింది.అయినప్పటికీ షూటింగ్ లు ప్రారంభం అవుతున్నాయి.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న తెలీకుండా వ్యాధి అంటుకుంటుంది. ఈ వ్యాధి తో రాజశేఖర్ గారు బాధపడరు కోలుకుని నిన్న డిశ్చార్జ్ అయ్యారు

చిరంజీవి గారికి కరోనా వచ్చిందని విష్యం తెలిసాక చాలా బాధపడరు వాళ్ల కుమార్తె శివాత్మిక బాధపడరు ధైర్యం గా ఉండండి త్వరగా కోలుకుంటారు,మా ఫామిలీ మొత్తం మీకు సపోర్ట్ గా ఉంటుంది అందరి ప్రార్థనలు తో మీరు త్వరగా కోరుకోవాలని అని శివాత్మిక ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.