టాలీవుడ్ డైరెక్టర్స్ లో అత్యధిక కోట్లు లో రెమ్యూనరేషన్ ఎవరికంటే?

మన తెలుగు ఇండస్ట్రీ గత 10 ఏళ్లలో బాగా ఎదిగిపోయింది,మార్కెట్ పరంగా చూసుకున్న బాలీవుడ్ కి ఏ మాత్రం తీసిపోలేదు అనే చెప్పాలి, కంగనా రనౌత్ లాంటి వాళ్లు అయితే బాలీవుడ్ దేశం లో నెంబర్ 1 కాదని టాలీవుడ్ ఏ టాప్ అంటు కామెంట్స్ చేస్తున్నారు,మన సినిమాలు చూసి బాలీవుడ్ కూడా కాపీ కొడుతోంది,బి టౌన్ గురించి వార్తలు ఎలా వినిపిస్తాయి మన టాలీవుడ్ గురించి కూడా అలానే దేశం మొత్తం వార్తలు వినిపిస్తున్నాయి, ఇక్కడ సినిమాలనే ఎక్కువ గా రీమేక్ చేస్తున్నారు దాంతో మన సినిమాల స్థాయితో పాటు రెమ్యూనిరేషన్స్ కూడా బర్రిగా పెరిగాయి గతం లో తెలుగు,తమిళ్ భాషలకు మాత్రమే పరిమితం అయేది మన హీరో, హీరోయిన్ ల సినిమాలు కానీ ఇపుడు పాన్ ఇండియా సినిమాలు గా మారిపోయాయి, దాదాపు 10 భాషలో ప్రతి సినిమా రీమేక్ అవుతుంది అలాగే ఒకేసారి 10 భాషలో చిత్రాలు వస్తున్నాయి ఇదంతా టాలీవుడ్ గొప్ప తనం అనే చెప్పాలి.మరి ఇంత గొప్ప తనం ఉంది అంతే 24 క్రాఫ్ట్స్ ని ముందుకి నడిపించేది దర్శకుడు అనే చెప్పాలి క్యాప్టెన్ దర్శకుడే మరి అలాంటి దర్శకులు ఇపుడు అగ్రపదం లో దూసుకుపోతున్నాడు ఏడాదికి ఒకో సినిమా తీస్తూ మరి తెలుగు లో ఒకో సినిమాకి మన దర్శకుడు ఎన్ని కోట్లు తీసుకుంటారు రెమ్యూనిరేషన్ ఎంత వాసులు చేస్తున్నారు అనేది చూదాం..

1) ఎస్.ఎస్.రాజమౌళి :

టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో ఉన్న దర్శకుడు దేశం లో టాప్ 5 దర్శకులో అయిన మొదటి స్థానం లో ఉంటారు, పాన్ ఇండియా మార్కెట్ ని బట్టి అయిన పారితోషకం అంచన వేస్తూ ఉంటారు దాదాపు సినిమాకి 30 నుంచి 40 కోట్లు దాక రెమ్యూనిరేషన్ అందుతుంది.

2) త్రివిక్రమ్ శ్రీనివాస్ :

త్రివిక్రమ్ సినిమాలు అంతే కచ్చితంగా హిట్ అవుతాయి అనే చెప్పచు అయిన 20 కోట్లు అలాగే లాభాలు లో వాటా కూడా తీసుకుంటారు అలా వైకుంఠపురం సినిమాకి 20 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ అందినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

3) సుకుమార్ :

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కి దాదాపు 18 నుండి 22 కోట్ల వరకు పారితోషకం అందుతుంది,ప్రస్తుతం ఉప్పెన సినిమా రూపొందిస్తున్నారు ,రంగస్థలం సినిమా నుంచి ఒక్కసారిగా రేంజ్ మారింది లాభాలు లో వాటా కూడా తీసుకుంటారు.

4) కొరటాల శివ:

సమాజం పై అనేక కొత్త తరహా సినిమాలు తీస్తారు కొరటాల శివ అయిన ఆలోచన విభినంగా ఉంటుంది, అయిన కూడా 20 కోట్లు వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటారని తెల్సుతుంది, చిరంజీవి ఆచార్య సినిమాకు అయిన బాగానే అందుకున్నారట ,రెండు ఏళ్ల నుంచి ఒకే సినిమాకు వర్క్ చేస్తున్నారు కొరటాల శివ.

5) బోయపాటి శ్రీను:

మాస్ ఆక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు అంతే బోయపాటి కేర్ అఫ్ అడ్రస్ అనే చెప్పాలి బాల్లయ్య సినిమాలు యాక్షన్ సినిమాలు ఈయన కథ మాటలు అందించిన అద్భుతంగా ఉంటుంది ఇక వినయ విధేయ రామ్ సినిమా తరువాత ఏవైనా రేంజ్ అద్భుతంగా ఉంది 10 కోట్లు వరకు రెమ్యూనిరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తుంది.

6) అనిల్ రావిపూడి :

అనిల్ కామెడీ ,ఫామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలు అందించాలంటే ముందు గుర్తొచ్చేది అనిల్ పేరు ఫుల్ జోష్ సినిమాలు తీయాలంటే ఈయన ముందు ఉంటారు ఆయనకి 8 కోట్లు వరకు రెమ్యూనిరేషన్ అందుతుంది.

7 ) నాగ్ అశ్విన్ :

మహానటి సినిమాతో అమాంతం రేంజ్ పెరిగింది,ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా కూడా హిట్ ని ఇచ్చింది ప్రస్తుతం జాతి రత్నాలు సినిమాలో చేస్తున్నారు అలానే ఆయనకి 8 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ అందుతుంది.

8) పూరి జగన్నాధ్ :

మాస్ మరియు క్లాస్,అద్భుతమైన వంటి లవ్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలంటే పూరి జగన్నాధ్ అనే చెప్పాలి 10 కోట్ల దాక తీసుకుంటారు సొంత నిర్మాత సమస్తే ఏ చేస్తున్నారు కాబ్బటి పూరి కి రెమ్యూనరేషన్ కన్న లాభాలే ఎక్కువ అని చెప్పాలి.

9) పరశురామ్ :

పరశురామ్ అద్భుతమైన చిత్రాలు ఫామిలీ,ఎమోషన్ అన్ని బాగా పండించే దర్శకుల్లో ఈయన ఒక్కడు ఆయనకి 8 కోట్ల వరకు నడుస్తుంది సర్కారు వారి పాట కోసం 10 కోట్ల వరకు తీస్కుంటున్నారు అని వార్తలు వస్తున్నాయి.

10) సురేందర్ రెడ్డి :

అద్భుతమైన కధలను తేరా పైకి చూపించాలంటే అయిన తరువాత ఎవరైన, ధ్రువ, కిక్ లాంటి సినిమాలతో పాటు మంచి హిట్ సైర వంటి అద్భుతమైన చిత్రాలు తీశారు,చిరంజీవి గారితో తీయడం అనేది చాలా గొప్ప అని చెప్పచు అలానే దాదాపు 8 కోట్ల వరకు సైర కి అందుకున్నారు సురేంద్ర రెడ్డి.