పేదింటి బిడ్డ పెళ్ళికి మెగాస్టార్ సాయం చేసారు ఎవరు ఆమె ?

మెగాస్టార్ చిరంజీవి సౌత్ ఇండియా సుప్రీమ్ హీరో అనే చెప్పాలి కమర్షియల్ సినిమాలకు కేర్ అఫ్ అడ్రస్ కలెక్షన ల సునామికి అయినే ఒక చిరునమ అందుకే మెగాస్టార్ తో సినిమా అంతే దర్శకులు,నిర్మాతలు క్యూ కడతారు పంపిణి దారులు కూడా ఎగపడతారు అయితే మెగాస్టార్ చిరంజీవి సాయం చేయడం లో కూడా గుప్త దానం లో నెంబర్ 1 అనే చెప్పాలి. ఒక చేత్తో సాయం చేస్తే పక్క చేతికి కూడా తెలీదు అంత గొప్ప వ్యక్తి చిత్ర సీమ లో ఆయనకి అంటూ ప్రత్యేక గుర్తింపు రావడానికి అయిన డాన్స్ అయిన నటన ఒక ప్రత్యేక కారణం అనే చెప్పాలి.

సౌత్ ఇండియాలోనే డాన్స్ కి పెట్టింది పేరు చిరు మెగాస్టార్ స్టెప్స్ లేనిది ఏ ఈవెంట్ జరగదు అంత గొప్ప వ్యక్తి గా చిరంజీవి ఎన్నో కష్టాలు పది ఈ రేంజ్ కి వచ్చాడు పూల బాట వేశారు మెగా ఫామిలీ కి అయితే అయిన అభిమానులు అందరిని కూడా కుటుంబ సభ్యులు గానే చూసుకుంటారు వాళ్లకి ఏ కష్టం వచ్చిన తాను ఆ కష్టాన్ని ఫీల్ అవుతారు, ఆ కష్టం లో తాను చేయాల్సిన సహాయాన్ని కూడా చేస్తారు,ఎంతోమంది అభిమానులు మిగిలిన వాళ్లు సాయం కోరితే వెంటనే చేస్తారు చిరు సహాయం గురించి చెప్పాలంటే పుస్తకాలే రాయాలి.

రీసెంట్ గా చిరు ఒక సాయాన్ని చేసారు మెహబూబాబాద్ పటానికి చెందిన భానుగిరి శేఖర్ మిర్చి బండితో జీవనం కొనసాగిస్తున్నారు 30 ఏళ్లగా అయిన చిరంజీవి కి వీర అభిమాని రాష్ట్రస్థాయి లో చిరంజీవి సేవ కార్యక్రమాలు చేసారు.శేఖర్ కి ఇద్దరు కుమార్తలు వర్ష,నికిత పేదరికాన్ని చిరంజీవి స్వయం గా తెల్సుకొని వాలా పెద్ద అమ్మాయి వర్ష ఈ నెల 19 వ జరిగే పెళ్ళికి లక్ష రూపాయలు సహాయాన్ని అందించారు చిరంజీవి ఈ సందర్బంగా మెహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయలు సహాయం చేయడం చాలా గొప్ప విష్యం అన్నారు చిరంజీవి ని దేవుడు చల్లగా చూడాలని చెప్పారు.

అభిమానులు ఎవరు కష్టాలో ఉన్న సమాచారం ఇవ్వాలని చిరంజీవి గారు ఏ స్వయం గా చెప్పారని, చిరంజీవి బ్లడ్ బ్యాంకు సీఈఓ రామానం రామస్వామి నాయుడు తెలియ చేసారు. శేఖర్ మాట్లాడుతూ రక్త సంబంధం ఉన్నవాళ్లు చేయని సహాయాన్ని చిరంజీవి గారు చేసారని ఎమిచ్చిన అయిన రుణం తీర్చుకోలేను అని కన్నీరు పెట్టుకున్నారు. ఈ కారిక్రమం కి ముఖ్య అథితిగా ఎమ్మెల్యే శంకర్ నాయక్,రామ స్వామి నాయుడు,సంతోషం పత్రిక అధినేత సురేష్ కొండేటి ,ప్రభాకర్ గౌడ్, పార్టీ నేతలు హాజరు అయ్యారు.