తెలుగు టాప్ యాంకర్స్ లో ఎవరికి ఆస్తి ఎంత ? ఎవరు ఎన్ని కోట్లు సంపాదించారో తెలుసా?

యాంకరింగ్ అనేది అంత తేలిక అయిన విష్యం కాదు బాషా మంచి గా వచ్చి ఉండాలి, సమయానికి తగ్గట్టు మాట్లాడుతూ జనాలని మాటలతో కట్టి పడేయాలి, అపుడే వారి యాంకరింగ్ కు పేరు వస్తుంది, మహిళలు ఈ రంగం లో నెగ్గుకు రవ్వడం పెద్ద కష్టం ఏమి కాదు కానీ మగవాళ్లు ఈ రంగం లో రాణించడం అంత ఆశ మాషి వ్యవహారం కాదు. తెలుగు టెలివిషన్ తేరా గురించి మాట్లాడాలంటే చాలా మంది మేల్ యాంకర్స్ ఉన్నారు కానీ వీరిలో కొందరు మాత్రమే మంచి పేరు సంపాదించుకున్నారు.తెలుగు లో మంచి పేరు తెచ్చుకున్న యాంకర్స్ లో ప్రదీప్, రవి సుడిగాలి సుధీర్, హైపర్ ఆది ఉన్నారు, వీళ్లకి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది అయితే ఇంత పెద్ద పేరు ఉన్న వీళ్లు ఎంత సంపాదిస్తారో తెలుసా వీళ్లు దాచుకున్న అష్టి వివరాలు..

1) ప్రదీప్ మాచిరాజు :

తెలుగు టెలివిషన్ రంగం లో టాప్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తుమ్పు ఉంది, అందరి సెలబ్రిటీస్ తో ఆటపాటలతో నావిస్తూ తెగ ఆడేసుకుంటాడు ,తన చేతిలో దాదాపు 7 షో లు ఉన్నాయి బిగ్ సెలబ్రిటీస్ ఛాలెంజ్, గడసరి అత్తా సొగసరి కోడలు, అదుర్స్, నటనశాల, ఏక్సప్రెస్ రాజా ,ఢీ, కిక్ ,డ్రామా జూనియర్స్ వంటి షో లు అతను యాంకరింగ్ చేసారు అన్ని సూపర్ హిట్ గా నిలిచాయి, కొన్ని షో లు ఇప్పటికి నడుస్తున్నాయి, తన సొంత ప్రొడక్షన్ షో కొంచెం టచ్ లో ఉంటె చెప్తా షో ని ప్రొడ్యూస్ చేసారు ఈ మధ్య హీరో కూడా అయ్యాడు. ప్రతి రోజు 18 గంటలు షూటింగ్ లో నే గడుపుతూ ఉంటారు ప్రదీప్ అయిన అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు కూడా రెడీ గా ఉంటారు అతనికి చెక్స్ కూడా బర్రిగానే ఇస్తుంటారు,ప్రదీప్ ఒక షో కి 3 లక్షల వరకు తీస్కుంటారట సినిమా ఫంక్షన్ కి ఒక దానికి 5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు,ప్రదీప్ సైడ్ క్యారెక్టర్స్ తో సినిమాలో నటిస్తున్నారు,ఈ మధ్య హీరో గా మారాడు ఆ సినిమాకి దాదాపు 35 లక్షలు రెమ్యూనిరేషన్ అందుకున్నాడు మొదటి సినిమా కాబ్బటి తక్కువ తీస్కున్నారని తెలుస్తుంది. ప్రదీప్ కి 10 కోట్ల వరకు ఆస్తులు ఉన్నటు తెలుస్తుంది.

2) యాంకర్ రవి :

రవి కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అయిన చేతిలో దాదాపు 5 ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి ముఖ్యం గా సంథింగ్ స్పెషల్,ఢీ జూనియర్స్, కిరాక్ కామెడీ,మొండి మొగుడు పెంకి పెళ్ళాం,పటాస్,గ్యాంగ్ లీడర్, సూపర్ మామ, సరిలేరు నీకెవరు వంటి ఎన్నో షోలు చేసారు, వీటిలో కొన్ని షోలు ఇంకా నడుస్తున్నాయి దాదాపు నెలకు 20 లక్షలు రెమ్యూనిరేషన్ ఉంటుందట రవి కి బంజారా హిల్స్ లో కోటి విలువ చేసే ఒక ఫ్లాట్ కూడా ఉంది, దాదాపు 5 కోట్ల వరకు ఆస్తులు రవి పేరు మీద ఉన్నాయి.

3) సుడిగాలి సుధీర్ :

సుడిగాలి సుధీర్ అంతే జబర్దస్త్ ,ఢీ, పోవే పోరా షోస్ లో సూపర్ కమెడియన్ గా యాంకర్ గా నిలిచారు,సినిమాలో నటించారు హీరో గా కూడా మారాడు తన సంపాదన మొదట్లో రోజుకి 20 వేల రూపాయలు తీసుకునేవారు, ఇపుడు రోజుకి లక్ష రూపాయలు తీసుకుంటున్నారు సినిమా ఫంక్షన్ కి దాదాపు 2 లక్షల వరకు తీసుకుంటారు అయితే మొత్తం 5 కోట్ల వరకు విలువైన ఆస్తులు ఉన్నాయి.

4) హైపర్ ఆది :

తన కామెడీ తో ఈటె కట్టి పడేస్తాడు హైపర్ ఆది జబర్దస్త్ ద్వారా ఎంతో పేరు సంపాదించారు, ఈ షో తో బాగా గుర్తింపు వచ్చింది అయిన వేసే పంచులకి పది పది నవ్వాల్సిందే, ఫ్యాన్ బేస్ చాలా ఉంది మంచి రైటర్ మరియు ఆర్టిస్ట్ అనే చెప్పాలి, దాదాపు 20 ఎకరాల పొలం, 4 ఫ్లాట్స్ , 2 సొంత ఇల్లులు 3 ఖరీదైన కార్లు,బర్రి బంగారం ఇవ్వని కలిపితే 4 నుండి 5 కోట్లు వరకు ఉంటాయి అని తెలుస్తుంది.