నిహారిక పెళ్ళికి పవన్ కళ్యాణ్ మూడో భార్య ఎందుకు రాలేదంటే…

టాలీవుడ్ మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల ఇటీవలే చైతన్య ని పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలుసు అయితే ఈమె పెళ్లి ఈ నెల 9వ తేదీన ఉదయపూర్ లో అందరి సమక్షంలో చాల బాగా జరిగింది. ఈ పెళ్ళికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు మరియు సాయి ధరమ్ తేజ్ కుటుంబ సభ్యులు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు కూడా హాజరు అయ్యారు కానీ ఇందులో కేవలం తన కుమారుడు అకిరా నందన్ కూతురు ఆరాధ్య తో మాత్రమే ఈ వివాహానికి హాజరు అయ్యారు దీనితో కొందరు సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ మూడవ భార్య అన్నా లెజ్నెవా గురించి తప్పులు ప్రచారాలు చేస్తున్నారు.

ఈ విష్యం పై మెగా కుటుంబ సభ్యులు స్పందిస్తూ అన్నా లెజ్నెవా తన పిల్లలతో కలిసి తన స్వస్థలం రష్యా కి క్రిస్మస్ వేడుకులకు వెళ్లరని తెలిపారు. ప్రతి ఏడాది డిసెంబర్ మాసం మొదట్లో అన్నా లెజ్నెవా రష్యా కి వెళ్తుందని క్రిస్మస్ వేడుకులని పూర్తీ చేసుకుని మల్లి జనవరి నెలలో తిరిగి ఇండియా కి వస్తుందని అందుకే నిహారిక పెళ్ళికి హాజరు కాలేదని తెలిపారు అంతే తప్ప తమ కుటుంబ సభ్యులు మధ్యలో ఎలాంటి గొడవలు కానీ మానస పర్దాలు లేవని నిజాలు తెలుసుకోకుండా తమ కుటుంబం గురించి తప్పుడు ప్రచారాలు చేయదు అని సూసించారు.అన్నా లెజ్నెవా గురించి అంతగా ఎవరికి తెలీదు ఆవిడా టీన్ మార్ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన నటించి ఆ సినిమా ద్వారా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

అప్పటికే పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ తో డైవోర్స్ తీసుకుని అన్నా లెజ్నెవా ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అన్నా లెజ్నెవా కి ఒక కుమార్తె పోలిన అంజనా పావనోవా మరియు కుమారుడు మార్క్ శంకర్ పావనోవిచ్ అయితే ఈ పిల్లతో పాటు రేణు డి అకిరా,ఆద్య ని కూడా బాగా చూసుకుంటారు.రేణు దేశాయ్ కూడా సినిమా షూటింగ్ లో బిజీ ఉండటం వాళ్ళ పెళ్ళికి హాజరు కాలేక పోయింది. అందుకే వాలా పిల్లల్ని పవన్ కళ్యాణ్ తో పంపించారు. అకిరా ని చుస్తే చాలా అందంగా ఎత్తు గా సినిమా హీరోల అనిపిస్తున్నారని ప్రసంశలు వస్తున్నాయి.అటు ఆద్య కూడా చదువులో ముందు ఉంటుందని, పెళ్ళిలో ఇద్దరు ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారని తెలుస్తుంది.

ఈ విష్యం ఇలా ఉండగా దాదాపు చాల గ్యాప్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో హీరో గా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తీ అయ్యి రిలీజ్ అవ్వాల్సి ఉండగా కరోనా వాళ్ళ వాయిదా పడింది. హిందీ పింక్ సినిమా రీమేక్ ని తెలుగు లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ అని ఒక ట్రాన్స్ లాయర్ గా మన ముందుకి రాబోతున్నాడు. ఈ సినిమాకి దిల్రాజు మరియు బోనీ కపూర్ నిర్మిస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ ,అంజలి నివేద థామస్,అనన్య నాగల్ల ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కోసం ఫాన్స్ చాలా ఎదురు చుస్తునారు, ఇపుడు సినిమా థియేటర్ లు కూడా ఓపెన్ అవుతున్నాయి ఇంకా ఈ సినిమా థియేటర్ లో చూడాలని వేచి చూదాం.